Monday, May 14, 2012

అపవాదు - 1941



కస్తూరి ఫిలింస్ వారి
దర్శకత్వం: గూడవల్లి రామబ్రహ్మం
సంగీతం: భీమవరపు నరసింహారావు 
తారాగణం: కె. సూర్యప్రకాశరావు, లక్ష్మీరాజ్యం, కె. రఘురామయ్య 

01. ఈమానుపైనుండి - ఆర్. బాలసరస్వతీ దేవి, కె.రఘురామయ్య - రచన: బసవరాజు అప్పారావు                  

              - ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అదుగదుగో పొగ బండీ ఇదుగిదిగో పోగబండీ - రచన: కొసరాజు
02. అయ్యల్లారా అమ్మల్లారా  అయ్యల్లారా అన్నల్లారా - రచన: కొసరాజు
03. ఎన్ని చిన్నెలు నేర్చాడమ్మ కమలమ్మ నీ కొడుకు  - రచన: కొసరాజు
04. కులుకుచు దూర భారమునకున్ పయనంబగు (పద్యం) - రచన: కొసరాజు
05. తరణమే రాకుండునా జగదీశు కరుణయే - రచన: తాపీ ధర్మారావు
06. తెలిసినదేమో తెలియనిదేమో తెలియక ఉండుము - రచన: కొసరాజు
07. నా నీటు నా గోటు ఓ యస్ ఐయాం బ్యూటిఫుల్ - రచన: తాపీ ధర్మారావు
08. పదిమందిలోన పాట పాడుమని బలవంతము - రచన: బసవరాజు అప్పారావు
09. పాడవోయీ యీ పాట పచ్చి ఇనుము కూడ - రచన: తాపీ ధర్మారావు
10. పానకమ్ములో పుడక నేటికిటు పడవేసితివో - రచన: బసవరాజు అప్పారావు
11. రాత్రీ నీకు భయమా పలుకగాదే ఒకసారి - రచన: తాపీ ధర్మారావు
12. రావాలంటే త్రోవేలేదా దేవా దేవుడౌ నా నాధునకు  - రచన: బసవరాజు అప్పారావు
13. లోకమదేపని  కోడై కూయగా పలుకక ఉందువు - రచన: తాపీ ధర్మారావు
14. వీణె చేజారి పడిపోవు వ్రేళ్ళు శ్రుతుల నింపుగా - రచన: బసవరాజు అప్పారావు



No comments: